రైతులకు న్యాయం చేయకపోతే.! కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటికే.! | Oneindia Telugu

2024-10-01 2,817

కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 24గంటల పాటు ఇందిరా పార్క్ లో బీజేపి ధర్నా నిర్వహించింది. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామంటున్నారు బీజేపి నేతలు.
The BJP held a dharna in Indira Park for 24 hours demanding the fulfillment of the promises made by the Congress party to the farmers. BJP leaders say that Congress party will be taught a lesson if they are careless towards farmers.

~CR.236~CA.240~ED.232~HT.286~